హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ టీడీపీకి షాక్..!

NTR: తిరువూరు పట్టణం, 21వ వార్డులో ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన ఏడు కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.