PLD: నరసరావుపేట శృంగేశ్వరి శంకరమఠం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు పూజలకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే డా. చదలవాడ


