హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కూటమి జెండా ఎగరాలి'

BPT: స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూటమి జెండా ఎగరడమే మన లక్ష్యమని ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు. ఆదివారం వేమూరులో ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.