BPT: జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ పి.సి.సాయిబాబు, ఉపాధ్యక్షుడిగా పి.నీలకంఠేశ్వరరావు, కార్యదర్శిగా మానం భద్రయ్య, సహాయ కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా బండి రామ్మూర్తిని ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వినియోగదారుల సంఘం నూతన కమిటీ


