VSP: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎ.భార్గవ తేజ, వ్యయ పరిశీలకులు పి.వెంకట సందీప్ రెడ్డికి వివరించారు. అనంతరం మేయర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలకులు తనిఖీ చేశారు. నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకుల సమీక్ష


