హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూనియర్ సివిల్ జడ్జిగా మనీషా ఎంపిక

RR: హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మనీషా అనంత్‌రెడ్డిని చేవెళ్ల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ ఘనంగా సత్కరించారు. మహాలింగాపురంలోని ఆమె నివాసంలో శాలువా కప్పి, భగవద్గీతను అందజేసి అభినందించారు. మనీషా యువతకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని వెంకటేష్ పేర్కొన్నారు.