హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో జనసేన విజయం ఖాయం: ఎంపీ

KKD: త్వరలో జరగనున్న పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధిస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి దానం లాజర్ బాబు, గొల్లప్రోలు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కడారి తమ్మయ్య నాయుడు నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.