VKB: కుల్కచర్లలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి పౌరుల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
తెలంగాణ
అర్హులంతా ఓటరుగా నమోదు కావాలి: ఎంపీ


