CTR: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీతో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'2 వేల మంది పోలీసులతో భద్రత'


