హైదరాబాద్: 28°C
తెలంగాణ

​కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి: CITU

SRD:​ కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లను గుర్తించాలనిCITU రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖేడ్‌లోని CITU ఆఫీస్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికులను బానిసలుగా మార్చిందన్నారు.