SDPT: జిల్లా బీజేపీ మన్ కీ బాత్ ప్రోగ్రాం కో-కన్వీనర్గా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొంతం సుధాకర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బీజేపీ మన్ కీ బాత్ కో-కన్వీనర్గా సుధాకర్


