హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్, ఎస్పీతో పరిశీలకుల సమీక్ష

ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకురాలు హేప్సీబా రాణి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వివేక్ ఆదివారం నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లు, అధికారుల బాధ్యతలు, నిబంధనల అమలుపై చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాజబాబు, SP హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.