SRD: దేవీ నవరాత్రి వేడుకల్లో భాగంగా కంది సమీపంలోని విజ్ఞాన్ కాలనీలో అమ్మవారిని రూ.10.50 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నోట్లతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రూ.10.50 లక్షల నోట్లతో అలంకరణ


