VSP: భీమిలి మండలం మూలకుద్దుకు చెందిన 300 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదివారం భీమిలి టీడీపీ కార్యాలయంలో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనందపురం, తగరపువలస, అమరావతి నగర్ ప్రాంతాల నుంచి మరిన్ని చేరికలు ఉన్నాయని గంటా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంటా సమక్షంలో టీడీపీలోకి 300 మంది వైసీపీ కార్యకర్తలు


