హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ పూజల్లో పాల్గొన్న కవిత

HYD: బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కుటుంబ సభ్యులతో కలిసి సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మను పేర్చి, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడంతో నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.