SDPT: చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబరాలను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీరోక్క రంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఒక చోట పెట్టారు. మహిళాలు, యువతులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు.
తెలంగాణ
VIDEO: సద్దుల బతుకమ్మ వేడుకలు


