హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బతుకమ్మ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి'

JGL: సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్‌ను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాయకులు, పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేయాలని సూచించారు.