HYD: డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ, ఈడీ అధికారులమంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి రూ.29 లక్షలకు పైగా కాజేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
తెలంగాణ
డిజిటల్ అరెస్ట్ మోసం.. ఇద్దరి అరెస్ట్


