NZB: చంద్రాయన్పల్లి శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప డ్రమ్ముల వద్ద ముందు కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. అనంతరం వెనుక ఉన్న కంటైనర్ మధ్యలోని కారును ఢీకొట్టడంతో మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి.
తెలంగాణ
మూడు వాహనాలు ఢీ.. పలువురికి గాయాలు


