అన్నమయ్య: పోటీ చేసేందుకు YCP అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో ఎన్నికలను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని TDP ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎంపీ సమక్షంలో జరిగిన రాళ్ల దాడిలో TDP కార్యకర్తతో పాటు పలువురు గాయపడ్డారని తెలిపారు. వైసీపీ ఆగడాలను అడ్డుకునేందుకు 40 ఏళ్ల తర్వాత ప్రజలు ఎదురు తిరిగారన్నారు..
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఆగడాలపై ప్రజల తిరుగుబాటు: చమర్తి


