హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల విధులపై పూర్తి అవగాహన అవసరం'

KRNL: జనరల్ అబ్జర్వర్ బి.అనిల్ కుమార్ రెడ్డి ప్రిసైడింగ్,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణను, నామినేషన్ల స్వీకరణను ఇవాళ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సామగ్రి నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తూ, పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.