MBNR: రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లిలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. చిన్నారుల విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ భవనం ప్రారంభం


