KKD: మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా గొల్లప్రోలు పురపాలక సంఘంలో వార్డు సభ్యులకు 90 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు ఆదివారం దాఖలు చేశారు. జనసేన 51, వైసీపీ 30, టీడీపీ 16, బీజేపీ 4, స్వతంత్రులు 2 నామినేషన్లు సమర్పించారు. చైర్పర్సన్ పదవికి 8 మంది అభ్యర్థులు 15 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ వివరాలను మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
చివరి రోజు హోరందుకున్న నామినేషన్ల పర్వం


