హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుని మున్సిపల్ కూటమి అభ్యర్థిగా శ్రీలత నామినేషన్

KKD: తుని మున్సిపల్ ఎన్నికల ఛైర్ పర్సన్ బరిలో కూటమి తరఫున జనసేన అభ్యర్థిని శరకణం శ్రీలత ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. పురపాలక కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. పట్టణంలోని 26వ వార్డులో నివాసం ఉంటున్న గవర సామాజిక వర్గానికి చెందిన శ్రీలత గృహిణిగా ఉండగా, ఆమె భర్త శరకణం ప్రసాద్ బాబు తునిలో సెల్ఫోన్ దుకాణం నడుపుతున్నారు.