హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోరుకొండ సంతలో ఆపరేషన్ త్రిశూల్

ASR: చింతపల్లి మండలం కోరుకొండ సంతలలో ఈరోజు ఆదివారం, అన్నవరం పోలీస్ స్టేషన్ అధికారులు ఆపరేషన్ త్రిశూల్ అవగాహన కల్పించారు. మూడు ప్రధాన వ్యూహాలు, మహిళలు పిల్లలు, ఫై జరిగే నేరాలను కఠిన చర్యలు రోడ్డు భద్రత గంజాయి డ్రగ్స్ నియంత్రణపై గిరిజనులకు వివరించారు. సురక్షిత ప్రయాణం గంజాయి రహిత సమాజం సహకరించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో పోలీసులు ప్రచారం సాగుతుంది.