హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ పోలీసుల ముమ్మర తనిఖీలు

ASP: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ముంచంగిపుట్టు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏనుగురాయి పంచాయతీ సెల్లుం గ్రామంలో ఆదివారం ఎస్సై పీ.నాని, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు గంజాయి, నాటుసారా దుష్ప్రభావాలు, మహిళా భద్రత, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు.