పార్వతీపురం మున్సిపాలిటీలో 57 కౌన్సిలర్, 2 చైర్పర్సన్ నామినేషన్లు దాఖలయ్యాయి. సాలూరులో 58 కౌన్సిలర్, 2 చైర్పర్సన్; పాలకొండ నగర పంచాయతీలో 17 కౌన్సిలర్, ఒక చైర్పర్సన్ నామినేషన్లు వచ్చాయి. ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షణలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగుస్తుంది.
ఆంధ్రప్రదేశ్
రెండో రోజు జోరుగా నామినేషన్లు


