కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముషిణి ఎస్.కె.ఎన్. మణి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కూటమి జనసేన అభ్యర్థిగా నల్లా శ్రీధర్, వైసీపీ అభ్యర్థిగా దూడల విరితాదేవి నామినేషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వంటెద్దు బాబి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్


