హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కాళ్లు పట్టుకుంటా నామినేషన్ వేయనివ్వండి'

ATP: నామినేషన్ వేసేందుకు ఎస్సై కాళ్లు పట్టుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గుత్తి వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి రంగస్వామి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న క్రమంలో తనని అడ్డుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనని ఎలా అయిన నామినేషన్ వేయనివ్వాలని కోరుతూ ఎస్సై కాళ్లు పట్టుకున్నాడు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అనంతరం వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.