హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణంరాజుపల్లిలో వైసీపీకి షాక్‌

NLR: వరికుంటపాడు మండలంలోని కృష్ణంరాజుపల్లికి చెందిన పలువురు వైసీపీ నాయకులు బెంగళూరులో టీడీపీలో చేరారు. టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన సమక్షంలో నాయకులు పార్టీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.