NLR: ఉదయగిరి పట్టణంలోని బాలుర వసతి గృహనికి సంబంధించిన ద్వారబంధాలు, కిటికీలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి సంఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం వసతిగృహంలో విద్యార్థులు లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. దీంతో భవన సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు భవనాల నుంచి వాటిని తొలగించి, చోరీ చేసి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పట్ట పగలే సామాగ్రి చోరి!


