హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికల కమిషనర్‌ను కలిసిన జగన్

NTR: మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠాను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడులు, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై ఆయన ఫిర్యాదు చేశారు. దాడుల ఘటనలకు సంబంధించిన ఆధారాలను ఎస్‌ఈసీకి అందజేశారు. అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించలేదని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని జగన్ ఆరోపించారు.