హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

KRNL: ఆదోని పట్టణంలోని పురాతనమైన వెంగలాపురం ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి భక్తుల చేత  కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయావరణంలో స్వామివారి ఊరేగింపు నిర్వహించి.. ప్రసాదం పంపిణీ చేపట్టారు.