VZM: రాష్ట్రపతి పాలన విధించాలంటూ జగన్ డిమాండ్ చేయడం ప్రజల దృష్టి మళ్లించే రాజకీయ ఎత్తుగడ అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. క్షేత్రస్థాయిలో అలజడులకు కారణమవుతూ రాష్ట్రపతి పాలన కోరడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామాన్నారు..
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాష్ట్రపతి పాలన డిమాండ్


