హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

 ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది: SP

కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతోందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆదివారం ఆయన మచిలీపట్నంలోని మేయర్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నియంత్రించేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నిఘా ఏర్పాటు చేశామన్నారు