PLD: మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో కూటమి ఛైర్మన్ అభ్యర్థి శ్రీమతి యెనుముల సుష్మా కేశవరెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సతీమణి శోభారాణి, గౌతమ్ జూలకంటి పాల్గొని సుష్మాతో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సుష్మా


