హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

SKLM: పలాస మున్సిపాలిటీ కి చెందిన 11 మంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం పలాస ఎమ్మెల్యే శిరీష, ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో వారు పసుపు కండువాలు కప్పుకొని టీడీపీ పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.