శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపడుతున్న భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఎస్పీ మహేశ్వర రెడ్డి టెక్కలిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కోటబొమ్మాళి మండలంలోని సమస్యాత్మక గ్రామమైన దంత గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ


