హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి

సత్యసాయి: రొద్దం, పెనుకొండ మండలాల నాయకులు, కార్యకర్తలతో మంత్రి సవిత కీలక సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి పెద్దపీట వేసిందని, గ్రామాల ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.