హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయపడిన CRPF జవాన్‌కు పరామర్శ

CTR: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో తొలిరోజు నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడిలో గాయపడిన CRPF జవాన్‌ను వైసీపీ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఆదివారం తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జవాన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.