ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుతో కలిసి కూటమి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, 32 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు అంగరంగ వైభవంగా నామినేషన్లు దాఖలు చేశారు. వాల్మీకి సర్కిల్లో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి, భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు


