TPT: నాయుడుపేట మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. నామినేషన్తో నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థిగా రాజేశ్వరమ్మ నామినేషన్


