హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా అల్లు విజయ.

PPM: సీతానగరం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు విజయ పేరును మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆదివారం ఖరారు చేశారు. తన క్యాంపు కార్యాలయంలో మండల నాయకుల సమక్షంలో ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అల్లు విజయ గెడ్డలుప్పి మాజీ సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకుడు అల్లు తిరుపతి నాయుడు సతీమణి.