హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మేడిశెట్టి

కోనసీమ: రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా మేడిశెట్టి శేషారావును పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం సహకారంతో పాటు కూటమి పార్టీల మద్దతుతో శేషారావును మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపారు. ప్రజలతో సత్సంబంధాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.