హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మున్సిపల్ కార్యాలయం వద్ద అభ్యర్థుల సందడి

KKD: గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు చివరిరోజు కావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద అభ్యర్థులు, వారి అనుచరులతో సందడి నెలకొంది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కార్యాలయం పరిసరాల్లో సందడి వాతావరణం కనిపించింది. ఎన్నికల బరిలో నిలిచేందుకు వారు చివరి నిమిషం వరకు పోరాడుతున్నారు.