హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పిఠాపురం టీడీపీలో కీలక నేతల రాజీనామా

KKD: పిఠాపురం టీడీపీలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం మాజీ ఉపాధ్యక్షుడు దేవరపల్లి రామారావు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్, మాజీ కౌన్సిలర్ రాయుడు శ్రీనుబాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పలువురు మాజీ టీడీపీ కౌన్సిలర్లు సైతం రాజీనామా బాట పట్టినట్లు సమాచారం.