కడప జిల్లాకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
కడప జిల్లాకు ఆరెంజ్ అలర్ట్..!


