ASF: ప్రజలు చట్టాలను అనుసరిస్తూ సంయమనంతో వ్యవహరించాలని బెజ్జూర్ SI రమేశ్ సూచించారు. ఆదివారం తనను కలిసిన వివిధ సంఘాల నాయకులతో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వివాదాలు, గొడవలకు దూరంగా ఉండాలని కోరారు. సమస్యలు తలెత్తినప్పుడు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు


