VKB: బొంరాస్పేట మండలాన్ని వర్షం చినుకులు పలకరించాయి. 2నెలల నుంచి వర్షం జాడలేక దిగులుగా ఉన్న ప్రజలకు.. ఆదివారం భారీ వర్షం పలకరింపుతో వారిలో సంతోషం వెల్లివిరిసింది. ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకొని వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వేరుశనగ పంట వేసిన రైతులకు వర్షం రాక ఎండుముఖం పట్టిన పొలంలోని మొక్కలకు ఊపిరి పోసినట్లు అయింది.
తెలంగాణ
VIDEO: బొంరాస్పేటలో దంచి కొట్టిన వర్షం


