టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని కితాబిచ్చాడు. అతడి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. అయితే, తుది జట్టులో చోటు కోసం కాస్త ఓపిక పట్టాలని తెలిపాడు. ప్రస్తుతం జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ రూపంలో అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారని శ్రేయస్ పేర్కొన్నాడు.
క్రీడలు
వైభవ్ ఇంకా ఓపిక పట్టాల్సిందే: శ్రేయస్ అయ్యర్


